కాలేజీ అంటే పిలిచే వయసు నీ తలరాతను మార్చి నిన్ను ఉన్నత మార్గంలోకి నడిపించే గొప్ప స్థానం.

చదువుకునే రోజుల్లో ******** ఓ యువత మేలుకో తెలుసుకో జల్సాగా గడిపే క్షణాలు కాదు కాలేజీ అంటే పిలిచే వయసు నీ తలరాతను మార్చి నిన్ను ఉన్నత మార్గంలోకి నడిపించే గొప్ప స్థానం పరుగులు తీసే వయస్సును అదుపులో ఉంచుకో తొందరపడి మాటలు మాట్లాడకు మర్యాదను కోల్పోకు నీ చేతిలో నాలుగు రూపాయలు ఉన్నాయంటే ఎలా జల్సా చేద్దాం అనుకునే వయస్సు మీది ఓ యువత బంగారు జీవితాన్ని వ్యర్థం చేసుకోకు జాగ్రత్తగా చదువుకో నీవు పుస్తకం చదవడం నేర్చుకో జ్ఞానాన్ని పెంచుకో చదివే చదువు గంగలో కలిపి చెత్త సినిమాలకు పరిగెత్తి చూడకు ఇష్టంతో కూర్చుని చదువుకో అనుకున్నది సాధించుకో నువ్వే చదివే వాడివి అనుకో జులాయిగా తిరిగి జీవితాన్ని బలి చేసుకోకు ఓ యువత నేడు కాలేజీ కుర్రాళ్ళు విలువైన బంగారు జీవితాన్ని బలి చేసుకొని దుఃఖంతో.బాధపడుతూ ఏముంది.. ప్రతి పూవు పూసినప్పుడు అందంగానే ఉంటుంది చుట్టూ ఉన్న క్రిమి కీటకాలే పాడుచేస్తాయి అందుకే స్నేహితులతో జాగ్రత్త ఓ విద్యార్థి కాలేజీ చదువులు అంటేనే స్నేహితాలు పిచ్చి కబుర్లు పిచ్చిచేష్టలు వీటిని దూరం పెట్టిననాడే నిజమైన వ్యక్తిత్వం ఓ విద్యార్థి నేడు యువతీ యువకులు ఆకర్షణలే ప్రేమలుగా కలసి మెలసి తిరగడాలు పెద్దయ్యాక ఆర్థిక ఇబ్బందులతో కొందరు క్షణికావేశంతో తనువులు చాలిస్తున్నారు నేటి యువత కొందరు ఓ యువత ఇకనైనా నిజం తెలుసుకో నిన్ను మార్చుకో చదువు విలువ తెలుసుకో విజ్ఞాన స్థాపనే ధ్యేయంగా సాగిపో నీ లక్ష్యాలను ఆకాంక్షలను నిర్దేశిస్తూ ఎదుగుదలకు తోడ్పడేది విద్యాలయం నీవు ఇష్టపూర్తిగా చదువుకునే విజ్ఞాన నిలయం కళాశాల
Previous Post Next Post

نموذج الاتصال