మక్తల్ మండలంలోని గుర్లపల్లి గ్రామంలోని శ్రీ ఎల్లా లింగేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.
నేరేడుగం పశ్చిమద్రి పీఠాధిపతి శ్రీ పంచమ సిద్ధ సిద్ధ లింగ మహా స్వామీ మరియు మక్తల్ బిఆర్ఎస్ నేత వి జె ఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి హాజరయ్యారు,
అనంతరం స్వామిజినీ ,వర్కటం జగన్నాథ్ రెడ్డి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది
Tags
News@jcl.