హాస్పిటల్ మంచం పై ఉన్న యువతకి తాళి కట్టి శభాష్ అనిపించుకున్న పెళ్లికొడుకు మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకున్న సంఘటన.
శైలజ అనే ఆ యువతికి గురువారం నాడు పెళ్లి జరగాల్సి ఉండే బుధవారం నాడు చిన్న షాక్ తో హాస్పిటల్లో చేరిన శైలజకు చిన్న సర్జరీ చేయాల్సి వచ్చిందని డాక్టర్ తెలిపారు.
పేద కుటుంబం ఎంత వయ ప్రయాసలు కూర్చి పెళ్లి కుదుర్చుకున్నారని ఒకవేళ ముహూర్తం దాటిపోతే పెళ్లికి చేసిన డబ్బులు వృధా అవుతాయని ఆలోచించిన యువకుడు పెద్ద మనసుతో హాస్పిటల్ బెడ్ పైననే యువతికి తాళి కట్టి శభాష్ అనిపించుకున్నాడు.
వేలు లక్షలు కట్నంగా తీసుకొని కూడా పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాయి కాలంలో మంచి మనసుతో అమ్మాయిని చేసుకొని తన మంచి మనసు చాటుకున్న యువకుడు కలకాలం సుఖసంతోషంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Tags
News@jcl.