జడ్చర్ల పట్టణంలో సంచలనం లేపిన అశ్లీల ఫోటోల కేసులో పురోగతి! నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్

జడ్చర్ల పట్టణంలో సంచలనం లేపిన అశ్లీల ఫోటోల కేసులో పురోగతి నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేశారు ఒక నిందితుడి కోసం గాలింపు. https://www.youtube.com/watch?v=WxH8irkT6lg
పేద మరియు ఒంటరి మహిళలు వీళ్ళ టార్గెట్ మొత్తం 20 మంది మహిళలను చిత్రాలు తీసినట్టు పోలీస్ వారు చెపుతున్నారు . 18 ఏళ్ల వయసు నూడి 30 ఏళ్ల వయసు మహిళలను నంనుంచినచి చిత్రాలు తీసి స్వామిజి కి పొంపిస్తాము. మీరు అక్కడ సెలెక్ట్ అయితే మీకు డబుల వర్షం కురుస్తది అని యమరచారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత బజార్లో మహిళలకు డబ్బులు ఆశ చూపి మాయమాటలు చెప్పి అశ్లీల చిత్రాలు తీసిన కేసు విషయంలో జడ్చర్ల పోలీసులు పురోగతి సాధించారు ఈ కేసుకు సంబంధించిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు ఈ సందర్భంగా కేసు వివరాలు మీడియాకు వివరించిన జడ్చర్ల సిఐ రమేష్ బాబు.
Previous Post Next Post

نموذج الاتصال