మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో ప్రజావాణి లో గార్లపహాడ్ గ్రామాన్ని నూతన మండల ఏర్పాటు కొరకు మహబూబ్ నగర్ అభివృద్ధి ఫోరం ,గార్లపహాడ్ మండల ఏర్పటు జాక్ ఆధ్వర్యంలో కలెక్టర్ వినతి పత్రం ఇచ్చిన మహబూబ్ నగర్ అభివృద్ధి ఫోరం అధ్యక్షులు మున్నూరు రవి మరియు గార్లపాడు గ్రామ ప్రజలు.
Tags
News@jcl