తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల వివరాలను పాఠశాల నోటీస్ బోర్డు, అధికారిక వెబ్‌సైట్‌తో పాటు విద్యాశాఖ పోర్టల్‌లో తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Tags
Hyderabad