కుక్క కరిస్తే రాష్ట్రప్రభుత్వాలదే బాధ్యత..ప్రతీ కుక్క కాటుకు భారీ ఫైన్:సుప్రీంకోర్టు

వీధికుక్కల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. ప్రజలను కుక్కలు కరిస్తే పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. ప్రతీ కుక్క కాటుకు  రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. వీధికుక్కలకు ఆహారం పెట్టేవారిపై కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం వార్నింగ్ ఇచ్చింది. కుక్కలకు ఆహారం ఇచ్చేవారు ... వాటిని వారి ఇంట్లో పెంచుకోవాలని, కుక్కకాటుకు వారే బాధ్యత వహించాలని చెప్పింది. 

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow