_భార్య విడాకుల నోటీసులు పంపిందని మనస్తాపం చెంది ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న భర్త_*



ఘాట్‌కేసర్ మండలం ఎదులాబాద్‌కు చెందిన వెంకటేష్(40)కు, కీసరకు చెందిన మౌనికతో 2019లో వివాహం జరిపిన పెద్దలు


వెంకటేష్ డ్రైవర్‌గా పని చేయగా, కీసర గురుకుల పాఠశాలలో స్వీపర్‌గా పని చేస్తున్న మౌనిక


వీరికి సంతానం కలగకపోవడం.. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతుండడంతో కోర్టు నుండి విడాకుల నోటీసులు పంపిన భార్య మౌనిక


దీంతో మనస్తాపానికి గురై, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న భర్త వెంకటేష్

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow