స్థానిక సమరానికి సై అన్న లక్ష్మారెడ్డి

 స్థానిక సమరానికి సై అన్న లక్ష్మారెడ్డి


నియోజకవర్గ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఎంపీటీసీ, జెడ్పిటిసి సర్పంచ్ ఎన్నికల లక్ష్యంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం. రాబోయే తెలంగాణ ప్రభుత్వాన్ని శాసించేది ఎంపిటిసి జడ్పిటిసి సర్పంచులే.. కలిసిమెలిసి ఉండి గెలుపు బాగుంట ఎగురవేయాలి అని పిలుపునిచ్చారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం సంబంధించిన భారతీయ రాష్ట్ర సమితి నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలతో విష్ణు సాయి సమావేశం మండలాల వారీగా తిరుమల హిల్స్లో తన ఫామ్ అవుదులు నిర్వహించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఎంపిటిసి జడ్పిటిసి సర్పంచ్ ఎన్నికలే లక్ష్యంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. రెండు పార్లమెంట్ సీట్లు గెలిచి ఉన్నా కూడా పార్లమెంటుని గడగడ లాడించి యూరియా కొరత లేకుండా చేసే వాళ్ళమని అన్నారు కాంగ్రెస్ ఎనిమిది ఎంపీ సీట్లు భాజాపాకు ఎనిమిది సీట్లు కేటాయిస్తే వాళ్లు తెలంగాణలో యూరియా కొరత సృష్టించారని అన్నారు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఎంపీలు ఉన్నందువల్ల నిధులు యూరియా ఏ కొరత లేకుండా అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా కార్యకర్తలతో లక్ష్మారెడ్డి ఏం మాట్లాడారు విందాం
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow