జడ్చర్లలో యూరియా స్టాక్ పాయింట్ తనిఖీ – జిల్లా ఎస్పీ డి. జానకి

 


మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ  డి. జానకి ఐపీఎస్  జడ్చర్ల పత్తి మార్కెట్‌లోని యూరియా స్టాక్ పాయింట్‌ను తనిఖీ .

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే యూరియా విక్రయాలు జరుగుతున్నాయా లేదా అనే అంశాలను ఎస్పీ  పరిశీలించారు.


ఈ తనిఖీలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం, జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ శ్రీనివాస్, టౌన్ ఎస్‌ఐ జయప్రసాద్ పాల్గొన్నారు


Previous Post Next Post

نموذج الاتصال