సిఐ బత్తుల సత్యనారాయణ సస్పెన్షన్ ఎత్తివేసిన అధికారులు...




పోలీసుల సమగ్ర విచారణలో నిజాయితీని నిరూపించుకున్న సిఐ సత్యనారాయణ, తిరిగి ఇల్లందు సీఐ నుండి టేకులపల్లి సిఐ గా బదిలీ చేసిన అధికారులు..


ఆడపిల్లకి న్యాయం చేయాలని తపనబడ్డ సిఐ బత్తుల సత్యనారాయణ,పై తప్పుడు ఆరోపణలు సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించి సిఐ బత్తుల సత్యనారాయణ,ను సస్పెన్షన్ వేసిన సంగతి అందరికి తెలిసిందే..


తిరిగి ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి సిఐ గా బత్తుల సత్యనారాయణ బాధ్యతలు అప్పగించడంతో హర్ష వ్యక్తం చేసిన ప్రజలు


ఆడపిల్లకి న్యాయం చేయాలని ఇల్లందు సీఐ బత్తుల సత్యనారాయణ చేసిన, పోరాటంలో, కొంతమంది అధికారులను తప్పుదోవ పట్టించి సీఐ సత్యనారాయణను సస్పెండ్ చేసే విధంగా ఒత్తిడి తెచ్చారన్నారు... సిఐ చేయని తప్పు కూడా బలి కావడంతో పట్ల ఇల్లెందు నియోజకవర్గంలో, అలజడి ఏర్పడింది.. వాస్తవాలు అధికారులకు తెలవాలని నేను చేసిన పోరాటంలో పోలీస్ శాఖ స్పందించి, సిఐ బత్తుల సత్యనారాయణ యాదవ్, పై సమగ్ర విచారణ చేపట్టారు ఈ విచారణలో సిఐ సత్యనారాయణ, ఎలాంటి తప్పు చేయలేదని నివేదిక రావడంతో, వెంటనే, టేకులపల్లి సిఐ గా బాధ్యతలను అప్పగించారు...


సిఐ సత్యనారాయణ,పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల యావత్ తెలంగాణ మొత్తం గర్విస్తుందన్నారు.. భారత యాదవ సమితి తరపున ప్రభుత్వానికి దాసరి నాని యాదవ్,కృతజ్ఞతలు తెలిపారు..

Previous Post Next Post

نموذج الاتصال