Wine Shops: మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్.. అదేంటంటే..

 


హైదరాబాద్‌ సిటీ:


(Holy) సందర్భంగా ఈనెల 14 గురువారం మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తూ రాచకొండ, సైబరాబాద్‌ సీపీలు(Rachakonda and Cyberabad CPs) ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని కల్లు దుకాణాలు, వైన్‌ షాపులు(Wine shops), బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు


మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే.. రేపు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me