అచ్చంపేట మండలం పెద్ద తండాకు చెందిన కేతావత్ శీను నాయక్ (43) సోమవారం ఉదయం విద్యుతాఘాతంతో మృతి చెందారు. పొలంలో మోటారు కాలిపోవడంతో దాన్ని బయటికి తీసేందుకు ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లిన శీను నాయక్ విద్యుత్ షాక్ వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. శీను నాయక్ భార్య పిల్లలు ఉన్నారు. శీను నాయక్ మృతితో పెద్దతండాలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి
Tags
Achampet