మహబబ్ నగర్.. Dsp వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్.....

 మహబబ్ నగర్..


మహబూబ్ నగర్ సర్వేనెంబర్ 523 అక్రమాల్లో A4  నిందితుడిగా  ఉన్న శ్రీకాంత్ గౌడ్ ను అచ్చంపేట కోర్టుకు తరలించిన పోలీసులు...

Dsp వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్.....

మాకు గత నెల 2 వ తేదీన రూరల్ ఎమ్మార్వో  పిర్యాదు చేశారు...

పిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి విచారణ చేశాం....

దర్యాప్తు లో డబుల్ బెడ్ రూం వ్యవహారంలో అవినీతి జరిగిందని గుర్తించాము..

దర్యాప్తులో భాగంగా 523సర్వే నంబర్ లో భూమిపై బోగస్ పట్టాలు, స్టాంపులు తయ్యారుచేసి భూములు అమ్మారు....

విచారణ చేసి చేసి నేరస్తులైన

A1  రాయుడు ,A2దేవా ,A3 మునగాల శెట్టి లను అరెస్టు చేసి విచారించాము...

విచారంలో శ్రీకాంత్ గౌడ్ తో కలిసి బోగస్ పట్టాలు స్టాంపులు తయారుచేసి భూముల అమ్మాయమని నేరం ఒప్పుకున్నారు...

వారి దగ్గర నుండి నేరానికి ఉపయోగించిన రెవెన్యూ రబ్బర్ స్టాంపులు నకిలీట్ల పట్టాలు బీఎండబ్ల్యూ కారు స్వాధీనం చేసుకున్నాము...

4 నిందితుడుగా ఉన్న శ్రీకాంత్ గౌడ్ గత కొద్దిరోజులుగా పరారీలో ఉన్నాడు...

పోలీసులకు దొరకకుండా వివిధ ప్రాంతాల్లో శ్రీకాంత్ గౌడ్ తలదాచుకున్నాడు...

హైకోర్టులో సుప్రీంకోర్టులో బెయిల్ కోసం ఆపిల్ చేసుకున్నాడు....

హైకోర్టు సుప్రీంకోర్టు ఆయన బీలు మంజూరు ను తిరస్కరించింది...

తేదీ 25 నాడు సాయంత్రం ఐదు గంటలకు శ్రీకాంత్ గౌడ్ స్వచ్ఛందంగా రూరల్ పోలీస్ స్టేషన్ లో వచ్చి లొంగిపోయాడు...

లీగల్ ప్రెసిడెంట్ కంప్లీట్ చేసి ఈరోజు శ్రీకాంత్ గౌడ్ తరలిస్తున్నాం...

మహబూబ్నగర్ జిల్లా మెజిస్ట్రేట్ అందుబాటులో లేకపోవడంతో శ్రీకాంత్ గౌడ్ అచ్చంపేట కోర్టులో హాజరు పరుస్తున్నాము...

523 సర్వే నెంబర్లు ఇంకా ఎవరైనా దొంగ పట్టాల ద్వారా మోసపోతే సాక్షర ధరలతో రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు...

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow