భూత్పూర్ దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

 


ts09fs5606 tata car https://www.youtube.com/watch?v=b70i29bODHc
జాతీయ రహదారి 44 మీద ఆగి ఉన్న డీసీఎం ను గుద్దిన టాటా కార్ 
రక్త మోడుతున్నా రహదారులు..
జాతీయ రహదారిపై  సూచికలు ఏర్పాటు చేయని  జాతీయ రహదారి పెట్రోలింగ్ పోలీసులు. 
 తప్పిన పెను ప్రమాదం. 
నాణ్యత బాగా ఉన్న కారు కాబట్టి పెను ప్రమాదం జరగలేదు,  ప్రాణాప్రాయం ఏమీ లేదు.
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండల శివార్ చౌరిపల్లి గ్రామం సమీపంలో రోడ్డుపైన అరువరాత్రి వేళ డీసిఎం ను పార్క్ చేసి వెళ్లిపోయిన డీసీఎం డ్రైవర్,  అది గమనించకుండా స్పీడ్ గా వచ్చి వెనక నుండి ఆగి ఉన్న డీసీఎంకు గుద్దిన టాటా కార్. 
టాటా కార్ కాబట్టి ప్రాణాలతో బతికి ఉన్నానంటున్న కారు ఓనర్. 
డీసీఎం ఆగిపోయిన దగ్గర జాతీయ రహదారి పెట్రోలింగ్ నిర్వహించాల్సిన పోలీసులు ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో రెండు వరుసలలో వాహనాలు పోతుండడంతో సడన్గా లారీ కనబడడంతో గుద్దేసినట్లు కారు ఓనర్ చెప్తున్నారు. 


జాతీయ రహదారి నిర్వహణ సంస్థలో ఉన్న పెట్రోలింగ్ పోలీసులు సరిగ్గా సూచికలు ఏర్పాటు చేయకపోవడంతోని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. 
చేపలకు మేత వేసే వ్యర్ధాలను వేసుకొని పోతున్న డీసీఎం లారీ అర్ధరాత్రి అక్కడ ఆగిపోయిన కూడా పెట్రోలింగ్ పోలీసు వాళ్ళు పట్టించుకోకపోవడం శోచనీయం.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow