*పర్యావరణ కాపాడండి - మట్టి వినాయకుని పూజించండి...*
మట్టి వినాయకుని తయారుచేసిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలూరు విద్యార్థులు...
ఆరు మరియు ఏడవ తరగతి విద్యార్థులు మట్టి వినాయకుని ZPHS ALOOR పాఠశాలలో తయారు చేశారు. వాతావరణం మార్పులు కారణంగా పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకొని ప్రతి ఇంట్లో మట్టి వినాయకుడినే పూజకు ఉపయోగించాలని ప్రధానోపాధ్యాయులు యుగంధర్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.
Tags
Newsatjcl
