*జడ్చర్ల లో రెండు లక్షల రుణమాఫీ దరఖాస్తులో పేరుతో రైతు లకు సమస్యలు..నెట్వర్కు సర్వర్ లేదని అధికారులు చేతులెక్కేస్తున్నారు*...
*రుణమాఫీ పేరిట దరఖాస్తుల డ్రామా తో రైతులను ఇబ్బంది పెడుతూ రెండు రోజుల నుంచి తెప్పించుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకడు కొంగలి శ్రీకాంత్ అన్నారు.
జడ్చెర్ల రూరల్ రైతు వేదిక లో రెండు లక్షల లోపు రుణమాఫీ కోసం అష్ట కష్టాలు పడుతున్న సామాన్య రైతులు.
సర్వేర్ రావడంలేదని డౌన్ అవుతుందని రెండు రోజులుగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా నేరుగా చేయాల్సిన పనిని...
* రైతులను ఇబ్బంది పెడుతూ ఇబ్బందులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా డాక్టర్ కొంగళి శ్రీకాంత్ భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నాము..
* ప్రధాన జడ్చర్ల టౌన్ లో పెట్టే కార్యక్రమాలను రెండు లక్షల రుణమాఫీ దరఖాస్తు కాగితాలను రైతు వేదికలల ఏర్పాటు చేస్తూ మండల హెడ్ క్వార్టర్ లో చేసే పనిని కరెంటు లేని రైతు వేదికలలో ఏర్పాటు చేయడం గవర్నమెంట్ నిర్లక్ష్యం..
* ప్రతి రైతుకు ఇలాంటి కాలయాపన కార్యక్రమం చేయకుండా తక్షణమే బ్యాంకుల ద్వారా రుణమాఫీ చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది....
* ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మండల రైతులు పాల్గొన్నారు..
*