జడ్చర్ల ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న పేషెంట్ కేర్ సెక్యూరిటీ శానిటేషన్ కార్మికుల పెండింగ్లో ఉన్న ఆరు నెలల జీతాన్ని వెంటనే చెల్లించాలి.
AITUC జిల్లా అధ్యక్షులు బాగి కృష్ణయ్య,' జడ్చర్ల ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలనిAITUC ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు భాగంగా ఈరోజు జడ్చర్ల ఏరియా హాస్పిటల్ ముందు కార్మికులు ధర్నా నిర్వహించి హాస్పిటల్ RMO హరి నాథ్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సంఘం అధ్యక్షులు నర్సింలు, వినయ్ రషీద్ విష్ణు లక్ష్మీదేవి విజయలక్ష్మి అలివేలు మణెమ్మ నరసమ్మ బాల్నరసమ్మ తదితరులు పాల్గొన్నారు
Tags
Newsatjcl
