పాలమూరు బందుకు పిలుపునిచ్చిన హిందూ ఐక్యవేదిక ! శనివారం 17 ఆగస్టు 2024



పాలమూరు బందుకు పిలుపునిచ్చిన హిందూ ఐక్యవేదిక 
శనివారం 17 ఆగస్టు 2024 నాడు పాలమూరు పట్టణం బందుకు పిలుపునిస్తున్నట్లు హిందూ సంఘాల ఐక్యవేదిక పాలమూరు వారు ఒక ప్రకటనలో తెలిపారు. 
బంగ్లాదేశ్లో హిందువులపై మరియు హిందీ దేవాలయాలపై జరుగుతున్న దాడులను కందిస్తూ హిందువులకు మద్దతుగా హిందూ సంఘాల ఐక్యవేదిక పిలుపునిస్తుంది కావున శనివారం రోజున స్వచ్ఛందంగాన్ని వ్యాపార సంస్థలు విద్యాసంస్థలు హోటల్స్ షాపింగ్ మాల్స్ శాంతియుతంగా బంద్ పాటించాలని కోరుతున్నారు.


 

Previous Post Next Post

نموذج الاتصال