విద్యార్థిని చితకబాదిన టీచర్ పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు

 జడ్చర్ల మండలం పోలేపల్లి  ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతి విద్యార్థిని టీచర్ చితకబడినట్లు తెలుస్తోంది. 

విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


పోలేపల్లి లో ప్రైవేట్ స్కూలో ఒకటవ తరగతి చిన్నారిని చితకబాదిన ఉపాధ్యాయుడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

Previous Post Next Post

نموذج الاتصال