తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మార్పుపై సస్పెన్షన్కు తెరపడింది.
బీసీ నేత వైపే పార్టీ అధ్యక్షా అందరూ ఊహించిన విధంగానే పార్టీ పగ్గాలను బీసీ నేత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అప్పగించారు.
సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఇవాళ ఏఐసిసి పెద్దలు నిర్వహించిన డేట్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ప్రకటన వెధవలనుంది.
ముందుగా మరో బీసీ నేత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మధుయాష్ గౌడ్ ఇస్తారని అంతా భావించారు.
అంతక ముందు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేరు అయితే వినిపించింది అయితే ముఖ్యమంత్రిగా రెడ్డి డిప్యూటీ సీఎం గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉండడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ గౌడ్కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని అధిష్టానం భావించి నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందని భావనకు వచ్చినట్లు తెలుస్తుంది
Tags
News@jcl