*
చమురు సంస్థలు వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి.
19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.31 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
తగ్గిన ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి.
తాజా తగ్గింపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1646కు చేరింది.
ఇదే సమయంలో 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.
Tags
News@jcl
