తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష వాయిదా

 

Group-2 Exam: అభ్యర్థులకు అలర్ట్.. తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..



తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఆగస్టు 7, 8న జరగాల్సిన గ్రూప్‌-2 పరీక్షపై టీజీపీఎస్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది.. గ్రూప్-2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేసింది.. డీఎస్సీ పరీక్షల కారణంగా వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేయడంతో గ్రూప్‌-2 ను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది. తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఆగస్టు 7, 8న జరగాల్సిన గ్రూప్‌-2 పరీక్షపై టీజీపీఎస్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది.. గ్రూప్-2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేసింది.. డీఎస్సీ పరీక్షల కారణంగా వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేయడంతో గ్రూప్‌-2 ను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow