బ్రేకింగ్ న్యూస్*💥💥 *పిడుగు పడి మేకలు మృతి*

 💥💥 *బ్రేకింగ్ న్యూస్*💥

 *పిడుగు పడి మేకలు మృ

తి*



*మిడ్జిల్ మండలంలో వేముల గ్రామంలో ఈ రోజు కురిసిన వర్షనికి పిడుగు పడి ఏడు మేకలు ప్రతి చెందడం జరిగింది. మండలనికి సంబంధించిన వల్లపు రావు పల్లి గ్రామానికి సంబంధించిన (గొర్ల కాపరి) ఎదుల బాలస్వామి అనే వ్యక్తివి ఏడు మేకలు మృతి చెందడం జరిగింది.*

Previous Post Next Post

نموذج الاتصال