మహిళలకు రూ.2500.. వారికి మాత్రమే!





తెలంగాణలో మహాలక్ష్మీ పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఖాతాలో ప్రతి నెలా రూ.2,500 జమ చేయనుంది. అయితే ఈ స్కీంను జూలై 1 నుంచి ప్రారంభించనున్నట్టు సమాచారం. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా అకౌంట్లో నెలనెలా రూ.2,500 జమ కానున్నాయి. కాగా ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నగదు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.




Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow