తక్కువ ధరకే Jio 5G స్మార్ట్ ఫోన్.. ఎప్పుడో తెలుసా.? రిలయన్స్ జియో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

 అంబానీ మామ ఫోన్ అదిరిందిగా.. తక్కువ ధరకే Jio 5G స్మార్ట్ ఫోన్.. ఎప్పుడో తెలుసా.?



రిలయన్స్ జియో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాజాగా టెలికాం దిగ్గజం జియో మరో కీలక నిర్ణయం తీసుకోనుంది.

Jio 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAMతో వస్తుంది. అలాగే 128GB ఇంకా 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అప్షన్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

 లాంచ్ తేదీ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ గురించిన మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను కూడా త్వరలో ప్రకటించనున్నారు. కానీ ఈ ఫోన్ లాంచ్ సమయంలో దీని ధర రూ.3000 వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow