మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గోపుల పురం గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
నకిలీ పత్తి విత్తనాల పట్టివేతపై ఈరోజు జడ్చర్ల పోలీస్ స్టేషన్లో అదనపు సూపర్ ఏ రాములు అగ్రికల్చర్ జిల్లా అధికారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
పోలీస్ శాఖ వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలలో గుంటూరు నుంచి తెచ్చిన 221 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు తెలిపారు.
గోపులపురం గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఇండ్లలో తనిఖీలలో పట్టుబడ్డ విత్తనాలు.
ఈ సందర్భంగా అదనపు సూపర్డెంట్ మాట్లాడుతూ.
నకిలీ పత్తి విత్తనాలు అమ్మే వాళ్లపైన కఠిన చర్యలు తీసుకుంటామని చేస్తామని అన్నారు.
గతంలో నకిలీ పత్తి విత్తనాల విషయంలో కేసులు అయిన వారిని కూడా తీసుకెళ్లి మండల అదనపు మెజిస్టేషన్ ముందు హాజరు పరుస్తామని అన్నారు
Tags
News@jcl