big shok to bjp if its true ! పార్టీ మారే ఆలోచనలో శాంతి కుమార్..?

 🔥 బ్రేకింగ్ న్యూస్



🔥పాలమూరు మోడీ బండారి శాంతి కుమార్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.?


🔥అదే నిజమైతే బిజెపికి భారీ నష్టం తప్పదు అంటున్న రాజకీయ విశ్లేషకులు. 




మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా బీసీలను ఏకతాటిపై తేవడంలో భాజపా నేత బీసీ బిడ్డ బండారి శాంతి కుమార్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో గత రెండు మూడు సార్లు టికెట్ ఆశించి బంగపడిన పాలమూరు మోడీ తెలంగాణ యోగి బండారి శాంతి కుమార్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. ఇదే నిజమైతే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి భారీ నష్టం తప్పదు అంటున్న రాజకీయ విశ్లేషకులు.. పార్టీ మారుతున్నారని సమాచారంతో బీసీలంతా హర్షం వ్యక్తం చేస్తు. బీసీ బిడ్డ శాంతి కుమార్ ఏ పార్టీ పేరు మీద పోటీ చేసిన బీసీలమంతా ఏకమై మన ఓట్లు మనమే వేసుకుని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అందరూ ఏకతాటిపైకి వచ్చి నిర్ణయించుకున్నట్లు తెలిసింది... త్వరలో బండారి శాంతి కుమార్ పార్టీ మారుతున్నారా..? ఒకవేళ మారితే ఏ పార్టీలో వెళ్తారు అనే చర్చ జోరుగా కొనసాగుతోంది. మొత్తం మీద బండారి శాంతి కుమార్ పార్టీ మారితే బిజెపికి భారీ నష్టం తప్పదు అంటున్న రాజకీయ విశ్లేషకులు..

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow