కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..మహబూబ్ నగర్‌- చల్లా వంశీచంద్ రెడ్డి

 

Congress LS Candidates: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..

నల్లగొండ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా జానా తనయుడు

తొలిజాబితాలో ప్రకటించిన అధిష్ఠానం

భువనగిరి టిక్కెట్‌కోసం ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం


వచ్చే లోక్‌సభ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 4 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది. మరోవైపు ఆ పార్టీ కీలక నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వయనాడ్‌ నుంచే పోటీ చేయబోతున్నారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుంది..









Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow