అరేయ్ ఎన్నం శ్రీనివాస్ రెడ్డి నాతోన ఛాలెంజ్ చేసి పో రా.....అని పిచ్చి కూతలు కూసినా వాళ్ళు అవసరం అయ్యారు.......
.
పోరాడిన కార్యకర్తలు,అక్రమ కేసులు పెట్టించి ,కొట్టించి జైల్ కి పంపించిన వారిని పార్టీలోకి తీసుకుంటే పోరాటం చేసిన కార్యకర్తల పరిస్థితి ఏంటి.. కార్యకర్తలవి జీవితాలు కావా..? పదవులు ఉన్నా నాయకులవే జీవితాల..?
Tags
News@jcl
.jpg)




.jpg)