పరుశవేది శ్వర స్వామి దేవాలయం గోశాల నిర్మాణానికి భూమి పూజ!

 

శ్రీ మహా గౌరీ పరుశవేది శ్వర స్వామి దేవాలయం గోశాల నిర్మాణానికి భూమి పూజ!






జడ్చర్ల రూరల్:

ఓం నమశ్శివాయ శ్రీ మహా గౌరీ పరుశవేది శ్వర స్వామి దేవాలయం మీనాంబరం దినదిన అభివృద్ధిలో భాగంగా గోశాల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

నిర్మాణానికి దాతల సహకారం మహబూబ్నగర్ పట్టణానికి చెందిన రవీందర్రావు కుటుంబ సభ్యులు మరియు లట్టుపల్లి గ్రామానికి చెందిన గుమ్మడవెల్లి రమేష్ వారి కుటుంబ సభ్యులు మరికొంత దాతల సహకారంతో నిర్మాణానికి పూజ చేయడం జరుగుతుందని. దేవాలయ కమిటీ తెలిపారు.

 ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, భాస్కరాచారి ,పుట్టపర్వతాలు ,కొత్తపల్లి యాదయ్య, కైలాసెట్ , సుదర్శన్ సెట్ ,భద్రప్ప, కార్ఖానా శివ, మరియు పరిసర పరిసర గ్రామ భక్తులు పాల్గొన్నారు దేవాలయ కమిటీ అధ్యక్షులు మీ గోపాల్ ముదిరాజ్

Previous Post Next Post

نموذج الاتصال