గాజులరామారంలో భారీ అగ్నిప్రమాదం..

Caption of Image.

హైదరాబాద్ గాజుల రామారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  ఒక ప్లై వుడ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో గోదాం పూర్తిగా తగలబడిపోయింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. చుట్టు పక్కల భవనాల్లో కి పొగలు వ్యాపించడంతో  అందులో నివసించే వారు బైటికి పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం మాత్రమే వాటిల్లవచ్చిన స్థానికులు అంచనా వేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/4XzEysZ
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow