*DCP శంషాబాద్ నారాయణ రెడ్డి*
సైబరాబాద్ పరిధిలోని కొత్తూరు మండల కేంద్రంలో..
గంజాయి కలిపిన చాక్లెట్ లు పిల్లలకు అమ్ముతున్నారు.
ముగ్గురి ని అరెస్ట్ చేశాము ఒడిశా నుండి చాక్లెట్స్ తీసుకుని వచ్చి ఇక్కడ అమ్మకాలు చేశారు.
ధీరేంద్ర బెహర, సోమనాథ్ బెహర, సూర్యమని సాహు
మరొక్కరు పరారీలో ఉన్నారు.
8 షాప్స్ లో అమ్మకాలు జరిపారు స్కూల్, కాలేజి విద్యార్థులే టార్గెట్ గా గంజాయి అమ్మకాలు.
సైబరాబాద్ పరిధిలో నార్కోటిక్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి..
ఎక్కడ తయారు చేశారు గంజాయి తో పాటు ఏమేమి కలిపారు అనేది విచారణ చేస్తున్నాం...
42 ప్యాకేట్స్ లో 8 కేజీల గంజాయి ఉన్నట్టు గుర్తించాము..
ప్రతి రోజు వాడే వారికి ఈ చాక్లెట్స్ అమ్ముతున్నారు, షాప్స్ లో దాచి వీటినీ అమ్మకాలు చేస్తున్నారు..
Tags
News@jcl
