*Top News*
రేవంత్ రెడ్డికి మొదలైన సినీ సెలబ్రిటీల తాకిడి.. మర్యాదపూర్వకంగా కలిసిన అగ్ర నిర్మాత
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాపులు బంద్
ముగిసిన కేంద్ర అఖిలపక్ష సమావేశం.. BRS, వైసీపీ నేతల గైర్హాజరు
మావోయిస్టుల ఘాతుకం.. ఐఈడీ బ్లాస్ట్ లో ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజున పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు.
హైదరాబాద్‌లో డిసెంబర్ 3న 144 సెక్షన్
మైనంపల్లిపై అట్రాసిటీ కేసు నమోదు
రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
ఢిల్లీ: పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన భేటీ.. పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్రం.. డిసెంబర్ 4 నుంచి 22వ తేదీ వరకు కొనసాగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.
ఛత్తీస్‌గఢ్‌లో ఉపసర్పంచ్ చంపిన మావోయిస్టులు
ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
రష్యా రైల్‌రోడ్‌ను ధ్వంసం చేసిన ఉక్రెయిన్
*
