: కామారెడ్డి లో ఘోర ఓటమి దిశగా కెసిఆర్

: కామారెడ్డి లో ఘోర ఓటమి దిశగా కెసిఆర్. 3 వ స్థానం లో కెసిఆర్ . గెలుపు బాటలో రెండు చోట్ల రేవంత్ రెడ్డి. 70 సీట్లలో మెజారిటీ సాధించిన కాంగ్రెస్.  కెసిఆర్ మంత్రుల లో చాలా మంది ఓటమి దిశగా అడుగులు. గెలుపు బాటలో వున్న కాంగ్రెస్ అభ్యర్థుల మెజారిటీ 20 వేల పైన వుండే అవకాశం.   రేవంత్ రెడ్డి స్వగ్రామం లో భారీ ఎత్తున సంబరాలు. రేవంత్ రెడ్డి నివాసం కొడంగల్ కు , సొంత గ్రామం లోని నివాసం కు పెద్ద ఎత్తున చేరుకున్న స్పెషల్ పార్టీ పోలీసులు, CRPF బలగాలు.  హైదరాబాద్ లోని రేవంత్ నివాసం భద్రత ను తమ స్వాధీనం లోకి ఇప్పటికే తీసుకున్న CRPF బలగాలు. రేవంత్ రెడ్డి సోదరుడు కొండారెడ్డికి కూడా స్పెషల్ పోలీసుల భద్రత   కల్పించారు






 తెలంగాణ ఫలితాల లైవ్‌ అప్‌డేట్స్‌ - Telangana Assembly Results

వెనుకంజలో జగ్గారెడ్డి, మైనంపల్లి

నిర్మల్ సెగ్మెంట్లో నాలుగో రౌండ్ ముగిసేసరికి 4,960 ఓట్ల ఆధిక్యంలో బిజెపి అభ్యర్థి పవర్ రామారావు పటేల్ ఉన్నారు

సిరిసిల్ల నియోజక వర్గం.. మూడవ రౌండ్ పూర్తి.. 2 వేల 621 ఓట్ల మెజార్టీతో కేటీఆర్ ముందంజ

కొడంగల్ నియోజకవర్గంలో7 రౌండ్లు కౌంటింగ్ పూర్తి :  8 వేల ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ముందంజ

కొల్లాపూర్ నియోజకవర్గంలో బర్రెలక్కకు మొదటి రౌండ్ పడిన ఓట్లు 473


నిజామాబాద్ అర్బన్ :  

3వ రౌండ్  ముగిసేసరికి  బీజేపీ అభ్యర్థి   సూర్య నారాయణ గుప్తా 2275 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు

కాంగ్రెస్ కు:1732

బిఆర్ఎస్ కు:1235

బిజేపి:4007




హుజూర్నగర్ సెగ్మెంట్ :


ఏడవ రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి 19,359ఓట్ల ఆధిక్యం...




 సత్తుపల్లి 4వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ 2575

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow