కండువా మార్చారు.. ప్రజలు ఇంటికి పంపించారు

Caption of Image.

 తెలంగాణలో పార్టీ మారిన 9 మందిని ఈ ఎన్నికల్లో ఓడించారు.  2018 ఎన్నికల్లో  కాంగ్రెస్​ పార్టీ సింబల్​పై గెలిచి తరువాత  కారెక్కారు.  కండువా మార్చినందుకు ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు.  

పార్టీ మారి ఓడిపోయిన వారి వివరాలు

అశ్వరావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, పినపాకలో రేగా కాంతారావు,    కొల్లాపూర్లో​ హర్ష వర్దన్​,  తాండూరులో రోహిత్​ రెడ్డి, భూపాలపల్లిలో గండ్ర, ఇల్లందులో హరిప్రియ

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/nVQxJ61
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow