అసలైన శాశ్వత అధికారాన్ని ఇచ్చేది విద్య. విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు రిజర్వేషన్ BC -A అవసరం. అక్షరం = నాశనం లేనిదే అక్షరం. అక్షరాల బాటలో, విద్యా అవకాశాల కోసం ముదిరాజులు ముందుకు రావలసిన అవసరం ఉంది
ముదిరాజ్ సంక్షేమ సమితి
దుబ్బాక నియోజకవర్గం బంధువులందరికీ పేరుపేరునా నమస్కారాలు తెలియజేస్తూ నేను ధర్మాజీపేట నివాసి దివిటి రాయిని సత్తయ్య తండ్రి దివిటి రాయని నారాయణ అలియాస్ చికెన్ సత్తి నేను ఒక నిరుపేద మధ్య తరగతి కుటుంబ అభ్యర్థిని మన ముదిరాజు జాతి కోసం పోరాడే సత్తా నాకుంది అందుకనే నేను ఒక నిర్ణయం తీసుకున్నా మన ముదిరాజుల ఐక్యత కొరకు నేను మన దుబ్బాక నియోజకవర్గం మొత్తం ప్రచార రథం కోసం సైకిల్ యాత్ర ప్రారంభించదల్చాను కావున మన ముదిరాజు బంధువుల ప్రతి గడప గడప తిరిగి దుబ్బాక నియోజకవర్గం మొత్తం ముదిరాజులను చైతన్యవంతం చేయడానికి సైకిల్ యాత్ర అలాగే మన దుబ్బాక నియోజకవర్గం కాన్స్టెన్సీ ముదిరాజు పెద్దలు నాకు కొంచెం సహాయం చేసి ఈ యాత్ర విజయవంతంగా సాగేలా చూడాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా అభిప్రాయం తప్పయితే చెప్పండి నాకు సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు దుబ్బాక పోలీస్ స్టేషన్ రోడ్ గెస్ట్ హౌస్ ఎదురుగా చికెన్ సత్తి చికెన్ సెంటర్ ఉన్నది మన ముదిరాజు బంధుమిత్రుల ఐక్యత కోసం నాలో ఉన్న సత్తా చాటడానికి నాకు ఈ అవకాశం కల్పించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు చేయూతనివ్వగలరని మనవి చేసుకుంటూ ఇట్లు మీ రాయిని సత్తయ్య ధర్మాజీపేట చికెన్ సత్తి జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ ఇంకెన్నాళ్లీ బానిస బతుకులు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప సర్వేజనా సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకునే నినాదం మనది రైతే రాజు కావాలి పెన్షన్లకు రైతుబంధు రైతు బీమా కల్యాణ లక్ష్మి ఆసరా పింఛన్లు ఇంకా అన్ని స్కీములన్నీ పెట్టి మన ఓట్లతో వాళ్లు రాజ్యాధికారం చేస్తూ మనల్ని తొక్కేస్తున్నారు ఇంకా ఎన్నాళ్లు మనకు ఈ అణిచివేత కదం తొక్కి కదులుదాం చేయి చేయి కలుపుదాం ముదిరాజుల ఐక్యత చాటుదాం ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి జీవితంలో ఒక్కసారి అయినా పోరాడుదాం ముదిరాజు బంధువులారా మన గొల్ల కురుమలు పద్మశాలి నీలకంఠ బెస్త మిగతా అన్ని కులాల వారిని చైతన్యపరిచి మనకు ఒకసారి సపోర్ట్ చేయమని మనమందరం కలిసి అడుగుదాం మన ప్రచారం మనం చేసుకుంటే మన బలం మనకు తెలుస్తుంది మన బాధలన్నీ చెప్పుకుంటే అందరికీ అర్థమవుతుంది మన పిల్లల భవిష్యత్తు కొరకు పోరాడాలని దయచేసి నా సైకిల్ యాత్రకు చేయూతనివ్వగలరని సపోర్ట్ చేయగలరని ఇందులో ఏవైనా స్వార్ధ రాజకీయాలు ఉన్నవి అనుకుంటే క్షమించండి నేను ఇప్పటివరకు ఏ నాయకుడి జెండా మోయలేదు అసలు నాకు రాజకీయం అంటేనే నచ్చదు కానీ మన ముదిరాజు హక్కుల సాధనకై నేను కదం తొక్కడానికి ముందుకు వస్తున్నాను దయచేసి అర్థం చేసుకుని నన్ను ఆశీర్వదించండి
.
రూట్ మ్యాప్ 1
మీ నియోజకవర్గ సైకిల్ యాత్ర దుబ్బాక నుండి మొదలుకొని దుంపలపల్లి చెరువు కట్ట నుండి పెద్ద గుండవెల్లి నుండి అప్పనపల్లి నుండి అసన్ మీరాపూర్ నుండి బల్వంతపూర్ 2.1 మొత్తం ముదిరాజులే ఉన్న నర్లంగ గడ్డ తర్వాత పద్మశాలి గడ్డ నుండి చెల్లాపూర్ నుండి మల్లాయి పల్లి నుండి తిరిగి రాజక్కపేట నుండి రేకులకుంట దైవ దర్శనం అనంతరం చిన్న చికోడ్ నుండి పర్శరాం నగర్ (ఈ గ్రామం మొత్తం ముదిరాజులే కలరు) నుండి అచ్చుమాయపల్లి నుండి కమ్మర్ పల్లి నుండి పెద్ద చీకొడ్ నుండి ఆరేపల్లి నుండి పోతారం (MP కొత్త ప్రభాకర్ రెడ్డి గ్రామం) నుండి గంభీర్ పూర్ నుండి శిలాజి నగర్ (ఈ గ్రామంలో ముదిరాజులు ఎవరు లేరు) నుండి గోసాన్ పల్లి నుండి రగోతంపల్లి నుండి రామక్కపేట్ నుండి లచ్చ పేట నుండి ఆకారం నుండి బొప్పపూర్ ( MLA రఘునందన్ రావు గ్రామం) నుండి ఎనగుర్తి నుండి చౌదర్పల్లి నుండి అక్బర్ పేట - హైవే ఇది మీకు సైకిల్ యాత్రలో ఉపయోగపడొచ్చు ఈ రూటు గుండా అన్ని గ్రామాలు దాదాపు కవర్ అయినాయి పైగా ఈ గ్రామాలలో ప్రతి గ్రామానికి లింకు రోడ్డు కలదు.
Tags
News@jcl
