jADCHERLA :మట్టిలో మాణిక్యం.. ఏకలవ్య శిష్యుడు.. తన కలలు మెచ్చి వరించిన అదృష్టం. ఎటువైపు అతని ప్రయాణం..

మట్టిలో మాణిక్యం ఏకలవ్య శిష్యుడు.. తన కలలు మెచ్చి వరించిన అదృష్టం. ఎటువైపు అతని ప్రయాణం.. ? నేషనల్ డిఫెన్స్ డిఫెన్స్ అకాడమీలో చేరుతాడా ఇండియన్ ఎయిర్ ఫోర్సులో చేరుతాడా..? కల ప్రావీణ్యం లో పికాసాంత వాడు చిత్రలేఖనం సైడ్ సైడ్ వెళ్తాడా..?
మట్టిలో మాణిక్యం ఏకలవ్య శిష్యుడు.. తన కలలు మెచ్చి వరించిన అదృష్టం. ఎటువైపు అతని ప్రయాణం.. నేషనల్ డిఫెన్స్ డిఫెన్స్ అకాడమీలో చేరుతాడా ఇండియన్ ఎయిర్ ఫోర్సులో చేరుతాడా.. కల ప్రావీణ్యం లో పికాసాంత వాడు చిత్రలేఖనం సైడ్ సైడ్ వెళ్తాడా..? ఎటువైపు వెళ్తాడు ఈ జడ్చర్ల డిగ్రీ కాలేజీకి చెందిన కరుణాకరుడు..? కష్టపడి పని చేస్తే విజయం సాధిస్తాం అదే ఇష్టపడి పని చేస్తే ఆ పనిలో మనం ప్రాణం పెట్టి మరీ పని చేస్తే అవకాశాలు అనేటివి మనల్ని వెతుక్కుంటూ వస్తాయనడానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన ఈ కరుణాకరే ఒక ఉదాహరణ. ఎవరి కరుణాకర్ ఏమి చేస్తాడు అతనికి ఏమీ అవకాశం వచ్చింది పూర్తి వివరాలు తెలుసుకుందాం. కల్వకుర్తి మండలం కల్వకుర్తి గ్రామానికి చెందిన ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లాలో భాగమైన కల్వకుర్తిలో పుట్టి పెద్దవాడైన కరుణాకర్. తండ్రి ఒక ఆర్ టి ఏజెంట్ అమ్మ గృహిణి వారిద్దరికీ ఏకైక సంతానంగా కరుణాకర్ జన్మించాడు. తన చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో చదువుకుంటుండగా ఊహ తెలియకుండానే ఉపాధ్యాయుడు నల్ల బోర్డు మీద చిత్రాని వెయ్యటం చూసి నేనెందుకు గీయలేను అని చిన్నప్పటినుండి ప్రయత్నం చేస్తూ నేడు బాదేపల్లి డాక్టర్ బూర్గుల రామకృష్ణ డిగ్రీ కళాశాలకే ఎంతో పేరు తీసుకొచ్చి వస్తున్నాడు. తన కళా ప్రవీణ్యం ఎంత అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా వేయలేనివి.. చిత్రలేఖనం చేస్తుంటాడు. తన మనసులో అనుకున్నది అలాగే కాగితం మీద దించడం అతని యొక్క ప్రత్యేకత.. కర్ణాకర్ గీసిన ఎన్నో చిత్రాలు మనం అతని గ్యాలరీలో ఇంస్టాగ్రామ్‌లో ఫేస్‌బుక్‌లో చూడొచ్చు. తన కలలకు మెచ్చి చాల మంది తమకు ఇష్టమెన బహుమతి ఇవ్వటానికి కరుణాకరుతో చిత్రాలు గియిస్తుంటారు పెళ్లి శుభకార్యాలలో శుభకార్యాల కోసం ఫోటోలు పంపి ఆ కొనుగోలు చేసిన ఫోటోకు సుమారు 3000 వేల చొప్పున డబ్బులు ఇచ్చి తన వారికి కనుగోలు చేయలేరు కానీ కలని ప్రోత్సహించడానికి ఎంతో మంది సహకరిస్తున్నారు. కర్ణాకర్ సిగ్గరి నలుగురిలో ఉండడానికి నలుగురిలో కలవడానికి సిగ్గుపడుతుంటాడు. జడ్చర్ల లోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయులు కలని చూసి మొదటగా నమ్మలేదు.. వాళ్ల కళ్ళ ముందు కొన్ని అప్పటికప్పుడు చిత్రాలు గీయడంతో అతని మహబూబ్‌నగర్‌లో నెహ్రు ఎగ్జిబిషన్ కి తీసుకెళ్లిన ఫోటో గీయించగా మొదటి బహుమతి వచ్చింది
అందరి కోరిక నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరి దేశం గర్వపడే మరో అబ్దుల్ కలాం లాంటి మిస్సయిల్స్ సృష్టించాలని రూపకర్త కావాలని కోరుకుంటుండగా వికాసం అంత వాడిని కావాలి నా పేరు చిరస్థాయిగా ప్రపంచంలోనే నిలబడి పోవాలని కోరుకుంటున్న కరుణాకర్ కు కాలమే మంచి దారి చూపిస్తుందని కోరుకుంటున్నాం. జడ్చర్ల ప్రభుత్వ బాలురు డిగ్రీ కళాశాలలో 2000 మంది విద్యార్థులకు తాను ఒక ఆదర్శం తను తీసుకుని నిర్ణయం భవిష్యత్తులో డిగ్రీ కళాశాల ఉన్నతికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎలాంటి సందేహం లేదు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow