స్ట్రెచర్ లేక వీల్ చైర్ లేక మనిషిని ఇడ్చుకోని వెళ్తున్న దృశ్యాలు || ◾
▪️ తెలంగాణ లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి లో దారుణం.
▪️ పట్టించుకోని ప్రభుత్వ అధికారులు.
▪️ఈ వీడియో తెలంగాణలోని నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి చెందినది.
▪️ఒక ఆసుపత్రి సిబ్బంది రోగిని అతని కాళ్లు లాగి లిఫ్ట్‌కి ఎలా తీసుకెళ్తున్నాడో చూడండి.
▪️ గతంలో ఈ ఆసుపత్రి లో కోవిడ్ పేషంట్ ను సైతం ఆటో లో తరలించిన నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు.
Tags
News@jcl.
