ఏగూర్ ప్రైమ్ హాస్పిటల్ నందు ఉచిత ENT క్యాంప!! ఏగూర్ ప్రైమ్ హాస్పిటల్, జడ్చర్ల.

ఏగూర్ ప్రైమ్ హాస్పిటల్, జడ్చర్ల. తేది:05-03-2023 ఆదివారం, ఉ.10 గం.ల నుండి సా. 4 గం.ల వరకు ఏగూర్ ప్రైమ్ హాస్పిటల్ నందు ఉచిత ENT క్యాంపు ఏర్పాటు చేయడమైనది.
ఈ క్యాంపులో చెవి, ముక్కు, గొంతు కు సంబంధించి అన్ని రకాల సమస్యలకు ఉచితంగా చూడబడును. ఈ క్యాంపు నందు 1. ఉచితంగా ENT డాక్టర్ కన్సల్టేషన్ ఇవ్వబడును. 2. రక్త పరీక్షలపై 20% రాయితీ ఇవ్వబడును. 3. మందులపై 10% తగ్గింపు ఇవ్వబడును. 4. ENT OPD ప్రొసీజర్స్ పై 30% రాయితీ ఇవ్వబడును.
స్థలం: ఏగూర్ ప్రైమ్ హాస్పిటల్ - జడ్చర్ల. సంప్రదించవలసిన నెంబర్ : శంకర్-9398879656
Previous Post Next Post

نموذج الاتصال