పత్తి మిల్లులో చెలరేగిన మంటలు!! ఉట్కూర్ మండలం త్రిపస్ పల్లి లో ఘటన

*బ్రేకింగ్ న్యూస్ నారాయణపేట, * *నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం త్రిపాస్ పల్లి పత్తి మిల్లులో గురువారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. నారాయణపేట నుంచి ఫైర్ ఇంజన్ సంఘటన స్థలానికి చేరి మంటలను అదుపులకు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది.*
Previous Post Next Post

نموذج الاتصال