షాద్నగర్ బైపాస్ రోడ్ మీద కారులో మంటలు గమనించి కారు దిగడంతో తప్పిన పెను ప్రమాదం

*💥ఫ్లాష్ ఫ్లాష్* *ప్రయాణిస్తున్న కారులో మంటలు...* *షాద్నగర్ బైపాస్ రహదారిపై ఘటన.. ఎండాకాలం ఇంకా మొదలవలేదు కానీ ఎండలకు కార్లు అంటుకుపోతున్నాయి కార్లలో మధ్యాహ్నం పూట ఏసి పెట్టుకుని ప్రయాణిస్తున్నారా తస్మాత్ జాగ్రత్త ఆదమరిస్తే ప్రాణాలు హరి.
షాద్నగర్ బైపాస్ రహదారిపై ప్రయాణిస్తున్న కారులో మంటలు వ్యాపించాయి.. గమనించిన ప్రయాణికులు కారు దిగడంతో ప్రమాదం తప్పింది.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
Previous Post Next Post

نموذج الاتصال