అక్కడ మీటింగ్ కు పోతే 50 గ్రాముల గోల్డ్ చైన్ బహుమతి..?

రాయపూర్ లో ఏఐసీసీ కన్వెన్షన్ గెస్ట్ వేర్ హానర్ విత్ 50 గ్రామ్స్ గోల్డ్ చైన్ ఈచ్..
రాయపూర్ లో ఏఐసీసీ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నాయి కదా ఆ సమావేశ కార్యక్రమం కి హాజరైన పార్టీ సీనియర్లకు ఒకరు ఒకరికి సుమారు 50 గ్రాముల గోల్డ్ చైన్ బహుమతిగా ఇచ్చిండ్రు. ఈ విషయం తెలిసిన నలుగురు అమ్మ లెక్కలు మేం కూడా పోతే 50 గ్రాముల బంగారు గొలుసు వస్తుండే మాకు ఇన్విటేషన్ పంపించి ఉంటే మేము కూడా పోతుండే కదా మాకు కూడా బంగారం గొలుసు వస్తుండు దేనికన్నా ఒక దానికి అక్కర వస్తుంది కదా అనుకుంటుండ్రు.
Previous Post Next Post

نموذج الاتصال