*పట్టపగలు ప్రైమరీ స్కూల్లో ఓ మహిళ తో రాసలీలల్లో మునిగిన అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి....? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మహిళా భర్త ప్రజా ప్రతినిధికి దేహశుద్ధి.....?*
మిడ్జిల్ మండలం లోని గ్రామానికి చెందిన ఓ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న ఓ ప్రజా ప్రతినిధి ఆదివారం మిట్ట మధ్యాహ్నం ప్రైమరీ స్కూల్లో ఓ మహిళతో రాసలీలల్లో మునిగి ఉండగా....? మహిళా భర్త ప్రజా ప్రతినిధిని మహిళలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చెప్పుతో దేహ శుద్ధి చేసినట్లు పుకార్లు భర్త విషయం బయటపడకుండా ప్రజా ప్రతినిధి మధ్యవర్తులతో మంతనాలు జరుపుకున్నట్లు మండలంలో పుకార్లు
Tags
News@jcl