*వ్యవసాయ మార్కెట్ కమిటీ బాదేపల్లి*
ఈ రోజున వచ్చిన క్వింటాల్ మరియు ధరలు
*తేదీ : 23-01-2023*
*మక్కలు 🌽 -98 క్వింటాల్*
ఎక్కువ ధర : 2277
తక్కువ ధర. : 2170
మోడల్ ధర : 2261
*వడ్లు R.N.R -62 క్వింటాల్*
ఎక్కువ ధర : 2309
తక్కువ ధర. : 2209
మోడల్ ధర : 2209
*వడ్లు హంస -14 క్వింటాల్*
ఎక్కువ ధర : 2151
తక్కువ ధర. : 1769
మోడల్ ధర : 1879
*సన్ ఫ్లవర్ 🌻 : 17 క్వింటాల్*
ఎక్కువ ధర : 5230
తక్కువ ధర. : 5230
మోడల్ ధర : 5230
*ఆముదలు - 3 క్వింటాల్*
ఎక్కువ ధర : 6214
తక్కువ ధర. : 6214
మోడల్ ధర : 6214
*కందులు - 174 క్వింటాల్*
ఎక్కువ ధర : 6930
తక్కువ ధర. : 6244
మోడల్ ధర : 6760
*వేరుశనగ 🥜 - 949 క్వింటాల్*
ఎక్కువ ధర : 8506
తక్కువ ధర. : 5602
మోడల్ ధర : 7651
*ఉలువలు - 3 క్వింటాల్*
ఎక్కువ ధర : 5069
తక్కువ ధర. : 5069
మోడల్ ధర : 5069
మొత్తం వచ్చిన రైతులు :129
మొత్తం బస్తాలు: 3830