ఎవ్వరికి కావాలి బీసీల ఓట్లు


    ఎవ్వడు వేయమన్నడు కాంగ్రెస్ పార్టీ కి ఓటు , తెలివి లేని బీసీలు కాబట్టి ఓటు వేస్తున్నారు అంటున్న కాంగ్రెస్ పార్టీ, ఎందుకు ఇవ్వాలి బీసీలకు సీట్లు?


        *నిదర్శనం చూడండి*


- ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి


- TSPSC చైర్మన్‌గా మహేందర్ రెడ్డి

- ప్రభుత్వ సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి

- MLC గా కోదండరాం రెడ్డి 


మంత్రులుగా

- ఉత్తమ్ కుమార్ రెడ్డి

- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

- పొంగులేటి శ్రీనివాస రెడ్డి


- CM Secretary చంద్రశేఖర్ రెడ్డి

- CM OSD అజిత్ రెడ్డి

- CPRO అయోధ్య రెడ్డి


- ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి

- అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి

- అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి

- హైద్రాబాద్ CP శ్రీనివాస్ రెడ్డి

- C M Personal PA జైపాల్ రెడ్డి

- CM CSO చక్రవర్తి రెడ్డి

- మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి 

- ప్రణాళిక బోర్డ్ వైస్ చైర్మన్ గా చిన్నారెడ్డి

- T SAT Ceo గా బొందనపల్లి వేణుగోపాల్ రెడ్డి

- ప్రెస్ అకాడమీ చైర్మన్ - శ్రీనివాస్ రెడ్డి

- టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ - పటేల్ రమేష్ రెడ్డి

- స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ - శివ సేన రెడ్డి 

- సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - అన్వేష్ రెడ్డి

- TG ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ - జంగా రాఘవరెడ్డి

- TG కోఆరేటివ్ యూనియన్ - మానల మోహన్ రెడ్డి

- TG అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ - చల్లా నరసింహ రెడ్డి

- TG పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ - గుర్నాథ్ రెడ్డి

- TG రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - మల్ రెడ్డి రాంరెడ్డి

- TG స్టేట్ ట్రేడ్ ప్రపోషన్ కార్పొరేషన్ - A ప్రకాష్ రెడ్డి

- TG ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - గిరిధర్ రెడ్డి

- TG ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ - నిర్మలా జగ్గారెడ్డి 

- శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ - K నరేందర్ రెడ్డి

- కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ - వెంకట్రామి రెడ్డి

- తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ గా ఎ. రాజశేఖర్ రెడ్డి.

- తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సభ్యునిగా పి. ప్రదీప్ కుమార్ రెడ్డి,

- తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డి 

- వేములవాడ రాజన్న ఆలయ ఈవోగా వినోద్ రెడ్డి

- కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ -స్పెషల్ ఆఫీసర్ - కంచర్ల వెంకట్ రెడ్డి 

- తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - అన్వేష్ రెడ్డి 

- తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ - జంగా రాఘవరెడ్డి 

- తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ - మనాల మోహన్ రెడ్డి 

- తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి 

- డెయిరీ డెవలప్‌మెంట్‌ కో- ఆపరేటివ్‌ చైర్మన్‌గా గుత్తా అమిత్‌ రెడ్డి


ఇదేనా ప్రజా పాలనా..... 


ఎవని పాలయిందిరో తెలంగాణ ??

ఎవడేలు తున్నాడురో తెలంగాణ ని ???


బీసీ ల ఓట్లు కాంగ్రెస్ పార్టీ కి వద్దు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన బీసీ లు పిచ్చి వారు అని చెపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

 

 అసలు ఇప్పుడు నేను అడుగు చున్న లెక్కలు బయట పెట్టాలి


    *తెలంగాణ రాష్ట్రం లో ఎన్ని లక్షల ఎకరాల భూమి వుంది ఏ కులపు వారి వద్ద ఎన్ని ఎకరాలు ఉన్నాయి లెక్క బయట పెట్టాలి*

 

     *తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఎంత ఏ కులపు వారు ఎంత మంది ఉన్నారు బయటికి రావాలి*


   *విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఫార్మా కంపెనీలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏ కులపు వారి చేతిలో ఎన్ని ఉన్నాయి* ఇందులో పుణ్యానికి తీసుకున్న భూములు ఎన్ని ఎకరాలు

    ప్రతిదీ లెక్క కావాలి, బయట పెట్టాలి

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow