రోడ్ దాటుతుండగా ఢీ కొట్టిన కారు వ్యక్తి మృతి.

 రాజాపూర్ : రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి 



Jcl news update:రాజాపూర్ మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్ పంపు ఎదురుగా గల జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది.

మంగళవారం రాజపురు మండల కేంద్రం సమీపంలోని సోమ్ల తండాకు చెందిన హీరియా నాయక్ అనే వ్యక్తి ఎద్దును తీసుకొని రోడ్డు దాటుతుండగా జడ్చర్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎద్దుకు తీవ్ర గాయాలు కాగా.. హిరియానాయక్ అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం . ఈ సందర్భంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించుకోవడంతో ఎస్ఐ రవి నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow