#News@Jcl: కేంద్రీయ విద్యాలయానికి రోడ్డు కష్టాలు విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు


 #News@Jcl: కేంద్రీయ విద్యాలయానికి రోడ్డు కష్టాలు 

విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు 





ఎక్కడ అనుకుంటున్నారా. 

మహబూబ్నగర్ జిల్లా కేంద్రం కి కూతవేటు దూరంలో ఉన్న ఏనుగుండలు కేంద్రీయ విద్యాలయం ఉంది. 

కేంద్రీయ విద్యాలయానికి వెళ్లి రావాలి అంటే మట్టిరోడే దిక్కు. 

గత పది సంవత్సరాల నుండి ఈ మట్టి రోడ్డుపై సిసి రోడ్డు కానీ టార్రోడు కానీ వేసే సాహసం ఎవరు చేయలేరు. 

వర్షాకాలం కావడంతో రోజు విద్యార్థులు పోయి రావడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు తల్లిదండ్రులు అశోక్ గౌడ్ వెంకటరెడ్డి కొప్పుల శ్రీను నాగరాజు కరుణాకర్ రెడ్డి దశరథం కలిసి స్థానిక పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణకు రోడ్డుకు సంబంధించిన కష్టాలు వినతిపత్రం ఇచ్చారు.  


వినిత్వత్వం తీసుకున్న పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ మాట్లాడుతూ త్వరలోనే రోడ్డుకు సంబంధించిన సమస్య తీర్చేలా చేస్తామని అన్నారు అలాగే స్థానిక కార్పొరేటర్కు విషయం చెప్పి ఇమ్మీడియేట్లి రోడ్డుపైన తాత్కాలిక మరమ్మతులు చేసి సమస్య తీర్చాల్సిందిగా తెలిపారు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me