షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూన్న స్టాఫ్ నర్స్ పై దాడి..
కుక్క కాటు కు వ్యాక్సిన్ అంటూ ఆసుపత్రికి వచ్చిన మరో మహిళ..
విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్స్ పై దాడి..
ఆస్పత్రి ముందు వైద్య సిబ్బంది ఆందోళన..
తమకు భద్రత కల్పించాలని డిమాండ్..
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రి ముందు వైద్య సిబ్బంది ఆందోళనకు దిగారు నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో కుక్క కాటుకు వ్యాక్సిన్ కావాలంటూ నీలం భార్గవి అనే మహిళ ఆసుపత్రికి వచ్చింది అదే సమయంలో విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్ ఆశ పై దానికి పాల్పడింది దీంతో వైద్య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆసుపత్రి ముందు తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు...
Tags
News@jcl