this is in tamilnadu no can..t quation it because it is indin team rule state [13:43, 19/8/2024] #News@Jcl: నామ్ తమిళం కట్టించి అనే రాజకీయ పార్టీకి చెందిన శివరామన్ ఇటీవల క్రిష్ణగిరి జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూలుకు వెళ్లాడు ఆ పాఠశాలలో ఎన్సిసి లేనప్పటికీ) అక్కడ క్యాంపు ఫేక్ ఎన్సిసి క్యాంపు ) నిర్వహిస్తామని చెప్పాడు .
అలా చేస్తే ఎన్సిసి యూనిట్కు స్కూల్ అర్హత వస్తుందని నమ్మబలికాడు, ఎలాంటి బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోకుండా స్కూల్ ఇమేజ్ మెంట్ క్యాంపు పెట్టేందుకు అంగీకరించింది.
అందులో 17 మంది బాలికలు ఉన్నారు అమ్మాయిలకు మొదటి అంతస్తులోని స్కూల్ ఆడిటోరియం అబ్బాయిలకు గ్రౌండ్ ఫ్లోర్లో వసతి కల్పించారు.
దీన్ని పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయులు నియమించలేదు దీని అదునుగా తీసుకున్న శివరామన్ ఎనిమిదవ తరగతి చదువుతున్న ఓ 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు, ఆమెతో పాటు మరో 12 మందిని లైంగిక వేదించాడు
[13:43, 19/8/2024] #News@Jcl: తమిళనాడులో సెక్యులర్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇలాంటివి ఎవరు స్ప్రెడ్ చేయరు
Tags
News@jcl